ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దుర్గగుడి ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ పవిత్ర హోమగుండం వెలిగించడంతో విరమణ ఉత్సవాలు మొదలయ్యాయి. నేటి నుంచి 5 రోజులపాటు దీక్ష విరమణ ఉత్సవాలు కొనసాగుతాయి. భవానీ భక్తులకు ఇబ్బందులు లేకుండా 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
previous post