37.2 C
Hyderabad
April 30, 2024 11: 19 AM
Slider రంగారెడ్డి

ఉప్పల్లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం

#nvssprabhakar

టీఎస్ బిజెపి ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ వెల్లడి

ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్  అన్నారు. బుధవారం ఉప్పల అసెంబ్లీ పరిధిలోని కాప్రా డివిజన్, ఏఎస్ రావు నగర్ డివిజన్, చర్లపల్లి డివిజన్లలో భారీ  బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరములు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు.  గతంలో బిజెపి ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులనే కొనసాగిస్తన్నారని  అన్నారు. మోడీ హయాంలోనే కేంద్ర నిధులు రాష్ట్ర ప్రజలకు చేరుతున్నాయని ఆ నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఖర్చుపెట్టి  ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల అసెంబ్లీ కన్వీనర్ బాలచందర్ , రాష్ట్ర నాయకులు పద్మా రెడ్డి , రాష్ట్ర నాయకులు , కొమ్ము నర్సింగ్ రావు , చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు డి.నాదం, జిల్లా కార్యదర్శి వెంకటాచలం , ఉప్పల అసెంబ్లీ అధికార ప్రతినిధి ఎం లక్ష్మణ్ గౌడ్ , కంటెస్టెడ్ కార్పొరేటర్ కే సురేందర్ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు బిసి మోర్చా ఆర్ వెంకటేశ్వర్లు , జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చెల్లా ప్రభాకర్ , సీనియర్ నాయకులు సహదేవ్ గౌడ్ , చంద్రకళ , అపర్ణ , శివకామేశ్వరి , జ్యోతి రెడ్డి , కళావతి , యువమోర్చా నాయకులు వంశీ , మంజునాథ్  నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

న‌వంబ‌రు 29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

Sub Editor

Analysis: కొత్త రకం కరోనా వైరస్ కథ ఇది

Sub Editor

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో వైభవంగా ధ్వజావరోహణం

Bhavani

Leave a Comment