37.2 C
Hyderabad
May 2, 2024 12: 04 PM
Slider ప్రత్యేకం

త్వరలో రాజకీయాల్లోకి బాలీవుడ్ నటి కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ త్వరలో రాజకీయాలలోకి రాబోతున్నది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు చెప్పింది. రాజకీయాల్లోకి రావడం అనేది సంతోషం కోసం చేసే పని కాదని, బాధ్యతతో చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. అందుకోసం త్వరలో అవకాశం దొరికితే తప్పకుండా ప్రజలకు సేవ చేస్తాను అని కంగనా చెప్పింది. “ప్రధాని నరేంద్ర మోడీ జీ లాంటి గొప్ప వ్యక్తి చరిత్రలో ఒక్కసారి మాత్రమే వస్తాడు. రాహుల్ గాంధీ జీ కూడా తన స్థాయికి ఉత్తమంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రత్యర్థి నరేంద్ర మోదీ కావడం వల్ల రాహుల్‌కి కష్టంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.

Related posts

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దేశం నుండి తరిమేయాలి

Satyam NEWS

మోడల్ ఎమ్మెల్యే: జూబ్లీహిల్స్ లో నిరంతర అన్నవితరణం

Satyam NEWS

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

Murali Krishna

Leave a Comment