35.2 C
Hyderabad
April 27, 2024 14: 46 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో గుడి కూల్చివేత వద్దు

వనపర్తిలోని పాత బజారులో ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం కూల్చివేత ఆపాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు కోరారు. ఈ మేరకు వారు మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ సమక్షంలో వినతిపత్రం అందజేశారు. రోడ్ల విస్తరణ కోసం గుడి ప్రక్కన ఉన్న వాసవి భవన్ ను కూల్చి వేశామని వారు తెలిపారు. గుడికి మనహాయింపు ఇవ్వాలని వారు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్

Related posts

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

దేశమంటే మట్టికాదోయ్…దేశమంటే మనుషులోయ్..

Satyam NEWS

[Free Trial] Blood Pressure Drugs And Potassium

Bhavani

Leave a Comment