31.7 C
Hyderabad
May 2, 2024 07: 09 AM
Slider వరంగల్

ములుగు ASP ని కలసిన BRS నేత బాదం ప్రవీణ్

#asp

ములుగు ASPని ములుగు BRS మండల పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిర్యాల DCP గా బదిలి పై వెళ్తున్న ములుగు ASP సుధీర్ రామ్ నాథ్ కెకన్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన బాదం ప్రవీణ్ అభినందనలు తెలిపారు. ములుగు ASP గా శాంతి భద్రతల పరిరక్షణలో పాత్ర మరువలేనిది అని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరించడంలో చొరవ అభినందనీయం అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి చక్కటి ఉదాహరణగా ఉన్న ASP మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, ములుగు యువజన విభాగం నియోజకవర్గ ఇంచార్జి కొగిల మహేష్,మండల యువజన విభాగం అధ్యక్షుడు బైకాని సాగర్, మాదం సాగర్,కొత్తకొండ రవి పాల్గొన్నారు.

Related posts

సీనియర్ ఐఏఎస్ లను కాదని డిప్యుటేషన్ పై వచ్చిన వారికి అందలం

Satyam NEWS

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

Satyam NEWS

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Satyam NEWS

Leave a Comment