31.2 C
Hyderabad
February 11, 2025 20: 38 PM
Slider ఆంధ్రప్రదేశ్

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

ajayakallam

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జరుగుతున్న యుద్ధంలో రోబో వాకర్స్ పాలుపంచుకుంది. ప్లాస్టిక్ భూతం తరిమికొట్టేందుకు అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి సందర్భాన్ని రోబో వాకర్స్ ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమానికి వినియోగించుకుంది. రోబో వాకర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా క్లాత్ బేగ్ ల  వాడకం ఫై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాత్ బ్యాగ్ లను పంపిణి  చేశారు. స్వచ్ఛంద సంస్థలు మానవాళి మనుగడకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా రోబో వాకర్స్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమానికి ఆయన అభినందనలు తెలిపారు.

Related posts

నో స్లీప్:విక్రమ్ ల్యాండర్ విఫలం తో ప్రశాంతత కోల్పోయా

Satyam NEWS

ఏలూరులో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్

Satyam NEWS

ఉరి శిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి రోజా

Satyam NEWS

Leave a Comment