Slider ప్రపంచం

క్రాష్ టెక్ఆఫ్:విమాన ప్రమాదంలో నలుగురు మృతి

calpornia plane crash 4 died

సదర్న్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. లాస్ ఏంజిలిస్ కు సుమారు 40 మైళ్ళ దూరంలోని కొరోనా మున్సిపల్ ఎయిర్ పోర్టు నుంచి బుధవారం బయల్దేరిన ఈ చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే.. ఓ కంచెను ఢీకొని మంటల్లో మండుతూ పేలిపోయింది.ఇంజన్ లోని సాంకేతిక లోపమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదంలో నలుగురు మృతి చెందగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సాంకేతిక లోపంను గుర్తించిన మొదట పైలట్ ఈ విమానాన్ని నడిపేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిసింది. చివరకు అతి కష్టం మీద ఈ ప్లేన్ టేకాఫ్ చేసినప్పటికీ కొద్దీ క్షణాల్లోనే కూలిపోయింది.ఈ ప్రమాదంపైకాలిపోర్నియా ఎయిర్ ఆథారిటీ విచారణ ప్రారంభించారు.

Related posts

వాన నీరు బయటకు వెళ్లక మురిగిపోతున్న గ్రామాలు

Satyam NEWS

జగన్ ఒక బలహీనమైన నాయకుడు

Satyam NEWS

పాఠశాలల విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment