33.7 C
Hyderabad
April 30, 2024 00: 35 AM
Slider ముఖ్యంశాలు

రాజధాని కేసుల విచారణ రేపటికి వాయిదా

#HighCourtofAP

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని అంశంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రేపటి నుంచి మధ్యంతర పిటిషన్ లను విచారించనున్నారు.

మూడు రాజధానులకు సంధించి హైకోర్టులో దాఖలైన 223 మధ్యంతర పిటీషన్‌లలో  189 స్టే కోసం వేసినవి. దీంతో మిగిలిన 34 పిటీషన్‌లను ముందుగా విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది.

ప్రత్యేక హోదాకు సంబంధించిన కేసులను కూడా ఫుల్ బెంచ్‌ స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించగా, రైతులు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.

Related posts

తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్నిటీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించాలి

Satyam NEWS

మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కు 50 కోట్లు విడుదల

Satyam NEWS

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆకర్షణీయంగా తెలంగాణ పెవిలియన్

Satyam NEWS

Leave a Comment