29.7 C
Hyderabad
May 2, 2024 04: 15 AM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

అక్షర మాల

Satyam NEWS
అడుగడుగునగుర్తుకొస్తుందా చెలియఅణువణువునాఆవరించుకుందా మగువనా శిరస్సున గంగలాప్రవహిస్తుందా వనితప్రేమ గనితో పసిడి చాయఆ వనితానిత జనితకాల ప్రవాహంలోకాలంతో కలిసి రావాలనికాలమే మమ్ము కలపాలనికోరుకుంటున్నవిరహ వేదనుడీ కవిక్షణం క్షణం నిరీక్షణేరక్షణ కవచంమనసున్న మారాణిఆ రేరాణికితీయని తేనెల రసధారలతోఈ...
Slider కవి ప్రపంచం

కార్మిక కర్షక హ్యాపీ డే…

Satyam NEWS
పొద్దును నెత్తికెత్తుకుని లోకంలో సుఖాల వెలుగులు నింపేందుకు చిందించిన చెమట చుక్కల్లో చిరునవ్వులు పూచిన వేళ.. కన్నీళ్ళు నిండిన కళ్ళలో కాంతులు విరజిమ్మిన  సమయం… ఫాక్టరీల పడగ నీడల్లో యంత్ర భూతాల కోరల్లో భగ...
కవి ప్రపంచం

ఎర్ర పతాక నీడలో…

Satyam NEWS
గుక్కెడు గంజి నీళ్ళ కోసం గుప్పెడు మెతుకుల కోసం బతుకు బండి సాగడానికి అనునిత్యం సంఘర్షణ పడుతూ… యంత్రాలకు ఇంధనంగా ఘర్మజలాన్ని ధారపోసి అధునాతన భవనాలకు కండరాలు కరిగించి దేశం పొట్ట నింపడానికి ఆరుగాలం...
కవి ప్రపంచం

అలుపెరుగని సూర్యులు

Satyam NEWS
నేను చూసాను తాజ్ మహల్ సోయగాల వెలుగుల వెనుక కార్మికుల నీడలను నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ సాగరంలో ప్రవహించే కర్షకుని చెమట చుక్కలను చూసాను రాష్ట్రాలను కలిపే రహదారుల కింద నలిగిన కూలీల...
Slider కవి ప్రపంచం

రక్తనిష్ట

Satyam NEWS
తెల్లని ఆకసాన అరుణారుణ కాంతి పుంజాలు అరవిసిన హృదయక్రాంతి  బింబ సాదృశ్యమవుతున్న వేళ ఇది! లోలోపల నిజాల పొట్లాల్ని  ఒక్కొక్కటిగ  ఆలోకన, అవలోకనాల నిప్పుల సాక్ష్యంగా విప్పుదాం. ఆగని ఈ బ్రతుకు పయనపు పోరాటం...
కవి ప్రపంచం

శ్రమదీపాలు

Satyam NEWS
వారిశరీరంలోని అణువణువు త్యజించినిరంతరం ప్రపంచాన్ని ప్రకాశింప జేస్తరురక్తాన్ని చమటశక్తిగా మార్చిపరిసరాలకు ప్రత్యక్షపరిశ్రమలైతరుశతాబ్దాల చరిత్ర లో శ్రమ దోపిడీదారులకబందహస్తాల్లో నలిగిన అభాగ్యులుఅణచిపెట్టుకున్న ఉద్వేగం ఉప్పెనలా మారిపనిగంటలకోసం ఉద్యమరూపం దాల్చిచైతన్యం పొందారువారి జ్వలించిన మేధస్సుచరిత్ర లో లిఖించిన...
కవి ప్రపంచం

శ్రామిక గీతం

Satyam NEWS
పల్లవి : కార్మికులం  కర్షకులం ఎండావానకు సహచరులం అలుపెరుగని శ్రామికులం దేశ ప్రగతికి చిహ్నాలం llకార్మికులంll చరణం : బండలనే పిండిచేసినా బతుకు భారమైన బడుగులం రెక్కలనే ముక్కలు చేసినా రొక్కమే మిగలని కూలీలం...
కవి ప్రపంచం

శ్రామిక విజయం

Satyam NEWS
గుప్పెడు మెతుకుల కోసం అలుపెరుగని శ్రమ చేసి రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపునింపుని వ్యవస్థపై, శ్రమ దోపిడీపై సమర శంఖం పూరించిన రోజు మేడే ! కార్మికుల మండే  గుండెల బడబాగ్ని శక్తిని చూపిన...
కవి ప్రపంచం

శ్రామిక శ్రమ శక్తులు

Satyam NEWS
చేతులే ఆయుధాలుగా మలిచి రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి సౌభాగ్యానికి వెలుగు బాటలు వెయ్యడమే తెలిసినోళ్ళు… నరాల సత్తువనంతా ఉక్కు పిడికిలిగా బిగించి పని చెయ్యాలనే ఆరాటం కలిగినోళ్ళు.. రెక్కాడితే గాని డొక్కాడని డొల్ల...
కవి ప్రపంచం

మే డే

Satyam NEWS
ప్రపంచ కార్మికుల పండుగ దినం ఎనిమిది గంటల పనికై కార్మికులంతా ఏకమై నినదించిన రోజు ఎనిమిది గంటల పని సాధించిన విజయోత్సవ రోజు భూస్వామ్య, పెట్టుబడి దారుల పెత్తందారీ వ్యవస్థకు సమాధి కట్టిన రోజు...