38.2 C
Hyderabad
May 2, 2024 20: 55 PM
Slider జాతీయం

పిల్లలపై లైంగిక వేధింపులపై 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

cbi-1

దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 76 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ లో  పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఆరోపణలపై మొత్తం 83 మంది నిందితులపై 2021 నవంబర్ 14న సీబీఐ 23 వేర్వేరు కేసులను నమోదు చేసింది. ఈ రాష్ట్రాలు, UTలలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, UP, పంజాబ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, MP, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. 2016లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే, 2014లో చిన్నారులపై 89,423 నేరాలు నమోదయ్యాయి. 2015లో 94,172, 2016లో 1,06,958 ఘటనలు నమోదయ్యాయి. 2016లో, చిన్నారులకు సంబంధించిన 1,06,958 ఘటనల్లో 36,022 కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ (4,954)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర (4,815), మధ్యప్రదేశ్ (4,717) ఉన్నాయి.

చిన ఆరోపణలపై మొత్తం 83 మంది నిందితులపై 2021 నవంబర్ 14న సీబీఐ 23 వేర్వేరు కేసులను నమోదు చేసింది. ఈ రాష్ట్రాలు, UTలలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, UP, పంజాబ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, MP, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

2016లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే, 2014లో చిన్నారులపై 89,423 నేరాలు నమోదయ్యాయి. 2015లో 94,172, 2016లో 1,06,958 ఘటనలు నమోదయ్యాయి. 2016లో, చిన్నారులకు సంబంధించిన 1,06,958 ఘటనల్లో 36,022 కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ (4,954)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర (4,815), మధ్యప్రదేశ్ (4,717) ఉన్నాయి.

Related posts

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

సిఎం సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల LOC పంపిణీ

Satyam NEWS

మౌలాలీ లో వినియోగదారుల హక్కుల సదస్సు

Satyam NEWS

Leave a Comment