37.2 C
Hyderabad
May 2, 2024 14: 38 PM
Slider జాతీయం

3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం ప్రధాని ప్రకటన

pm-modi-10

ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నెలాఖరుకు మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెలాఖరుకు జరిగే పార్లమెంట్ సెషన్స్ లో  ప్రకటన చేస్తామని తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ప్రధాని కోరారు.  అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related posts

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

Satyam NEWS

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

Satyam NEWS

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

Leave a Comment