29.7 C
Hyderabad
April 29, 2024 09: 28 AM
Slider మహబూబ్ నగర్

పచ్చదనం పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి

#narayanapet collector

మంగళ వారం జిల్లా కలెక్టర్ డి హరిచందన నారాయణపేట జిల్లా  నర్వ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన  పల్లె ప్రకృతి వనాన్ని  పరిశీలించారు.

ప్రకృతి  వనం లో చెట్లను పరిశీలించి వాకింగ్ ట్రాక్ ను ఇంకా మెరుగైన రీతిలో  తీర్చిదిద్దలని చిన్న పిల్లలు ఆదుకునే పార్క్ లో కూడా లన్ లను ఏర్పాటు చేయడం వలన చిన్న వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని సూచించారు. 

నర్సరీ ని పరిశీలించి వన సంరక్షకకుడిని నియమించుకోవాలని  సూచించారు. నర్సరీ ద్వారానే మొక్కలు తీసుకొని హరితాహారంకు వినియోగించుకోవలని సూచించారు.

కెనాల్ కు ఇరువైపులా రెండు వరసలలో మొక్కలను నటలని బృహత్ ప్రకృతి వనానికి కై  పెద్ద కడ్మూర్ గ్రామా సమీపాన సర్వేచేసి స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్ కు ఆదేశించారు.

స్థానిక యంపిడిఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన హరితాహారం లో పాల్గొని మొక్కలు నాటి ప్రాంగణం లో పండ్ల మొక్కలను నటలని సూచించారు.

ప్రతి ఇంటికి మొక్కలు అందజేయాలని అందించిన మొక్క ను సంరక్షించే బాధ్యత ఇంటి యజమానికి సూచించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో డిఅర్డిఓ గోపాల్ నాయక్, డిపిఓ మురళి, ప్రత్యెక అధికారి శిప్రసాద్, ఎంపిడిఓ రమేష్ కుమార్,తహసిల్దార్ మహ్జర్ ఆలి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు గంటలు పట్టే అవకాశం

Bhavani

హుజూర్‌నగర్‌లో అడిషనల్ డిస్ట్రిక్ట్  సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు

Murali Krishna

ఆర్ధిక మాంద్యంతో పెరుగుతున్న ఆర్ధిక నేరాలు

Satyam NEWS

Leave a Comment