38.2 C
Hyderabad
April 29, 2024 13: 43 PM
Slider మెదక్

19న మెదక్, 20 న సూర్యాపేట

#KCR

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించనున్న సీఎం, అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.అలాగే ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా కట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయం , ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

Related posts

బొబ్బిలిలో విద్యుత్ మ‌హోత్స‌వాలు: 150 అడుగుల జాతీయ ప‌తాకంతో ర్యాలీ

Satyam NEWS

మా పూజలందించాము

Satyam NEWS

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment