మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే వైసిపికి విరోధం ఉండటం సహజం. ఆయన మళ్లీ జనంలో పలుకుబడి సంపాదించుకుంటే తమ సీట్లకు ఎసరు వస్తుందని అనుకోవచ్చు కూడా. అయితే ఇతనేం ఎమ్మెల్యేనో అర్ధం కావడం లేదు. ల కారంతో చంద్రబాబును, మాజీ మంత్రి నారా లోకేష్ ను, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తిట్టేస్తున్నాడు.
ఇలాంటి దారుణమైన, అని నీచమైన పదాలను బహిరంగంగా వాడిన వ్యక్తి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నాడని విమర్శిస్తూ చంద్రబాబుని లంజా కొడకా, వెధవ కన అని తిట్టాలని ఉంది అంటూ వ్యాఖ్యలు చేశాడు.
మొన్న ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెప్పాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్.
చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా ? పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఇవీ అతను మాట్లాడిన మాటలు. (సభ్యత గల సమాజం ఈ మాటలను హర్షించదు. వీటిని సాధారణంగా రాయకూడదు కూడా. అయితే వైసిపి ఎమ్మెల్యే ఎలా మాట్లాడాడో చెప్పడం, ఇలాంటివి సబబేనా అని అడగడం ప్రధాన ఉద్దేశ్యంగా సత్యం న్యూస్ యధా తధంగా ఆ బూతు పదాలను రాసింది. జర్నలిజం గీత దాటినందుకు క్షమాపణలు)
2 comments
aa bhashanu sathyam news vanti news portal lo vadatam daaruname
నేను డిస్క్లైమర్ పెట్టాను మరి ఆ వైసిపి ఎమ్మెల్యే ఏమైనా రిగ్రెట్స్ చెప్పాడా?