40.2 C
Hyderabad
May 2, 2024 16: 18 PM
Slider విజయనగరం

భారీ వర్షం లో తరంగగానం వర్క్ షాప్ ముగింపు ఉత్సవం

#tarangaganam

విజయనగరం ప్రభుత్వ మహారాజ సంగీత నృత్య కళాశాల… తరంగగానం పేరుతో వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ ఈ నెల 6 వ తేదీన నగరంలో ని కొత్త గా నిర్మించిన శిల్పారామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ప్రారంభించారు. చివరి రోజైన 12 వ తేదీన ముగింపోత్సవం..శ్రీమన్నార్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసారు. విశేషమేమంటే.. భారీ వర్షంలో తడుసుకుంటూ… టెంపుల్ కు వచ్చి తరంగగానం లో ఆద్యంతం కచేరీలను సావధానంగా తిలకించారు. వర్షం పడుతుండగానే కలెక్టర్ కు స్వాగతం పలికారు… కళాశాల ప్రన్సిపల్ ప్రసన్న కుమారి..ఆఫీసు సూపరెంటెండెంట్ ప్రసాద్ లు.

Related posts

సీఎం జగన్ తన పథకాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థానం

Bhavani

దారిపొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం

Satyam NEWS

ఏఓబీలో గిరిజనులతో మమేకమైన లేడీ ఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment