33.7 C
Hyderabad
April 29, 2024 01: 56 AM
Slider ముఖ్యంశాలు

కల్యాణం కమనీయం కరోనాకు ఎంతో దూరం

#Wedding Invitation

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని నానుడి. కరోనాతో సహజీవనం చేసేందుకు సిద్ధపడిపోయిన ప్రజలు దానితో సహజీవనం చేయడమే కాదు. కరోనా లేకపోతే బతకలేమనే స్థితికి వచ్చేస్తున్నారు. అంటే కరోనాను తమ జీవితంలో ఒక భాగం చేసేసుకుంటున్నారు.

కరోనా కారణంగా ఎంత కాలం పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటాం. దానికీ ఓ పరిష్కారం కనిపెట్టాల్సిందే అంటున్నారు ఈ పెళ్లివారు. అందుకే మన తెలుగు సాంప్రదాయం నిలబెడుతూ ఇలా పద్ధతి ప్రకారం పెళ్లి శుభలేఖ రాసేశారు. ఈ పెళ్లి శుభలేఖతో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆహ్వానానికి ఆహ్వానం. అదీ సంగతి.

Related posts

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

Satyam NEWS

రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి

Satyam NEWS

జె.సి.ఐ వారోత్సవాలలో నేత్రదానం హర్షణీయం

Satyam NEWS

Leave a Comment