42.2 C
Hyderabad
April 26, 2024 17: 48 PM
Slider ప్రపంచం

అమెరికా ప్రజలకు మరింత అందుబాటులో ఫైజర్ వ్యాక్సిన్

#pfizervaccine

అమెరికాలో విస్తృతంగా వినియోగిస్తున్న ఫైజర్ బయో ఎన్ టెక్ కరోనా వ్యాక్సిన్ ను సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో కూడా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచుకునే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.

సాధారణ ఇంటి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో కూడా ఫైజర్ వ్యాక్సిన్ సామర్ధ్యం తగ్గదని, దాన్ని అలా స్టోర్ చేసుకుని నెల రోజుల పాటు వినియోగించుకోవచ్చునని యుఎస్ఎఫ్ డిఏ తెలిపింది.

ఈ వెసులుబాటు వల్ల అమెరికాలో వ్యాక్సిన్ ను మరింత మందికి చేరవేయడానికి వీలుకలుగుతుందని యుఎస్ఎఫ్ డిఏ వెల్లడించింది.

ఈ నిర్ణయంతో క్షేత్ర స్థాయిలోని చిన్న చిన్న క్లీనిక్ లలో కూడా అమెరికాలో కరోనా వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుంది.

Related posts

పిలిచా

Satyam NEWS

మెరుపు వేగంతో స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Satyam NEWS

విద్యార్ధుల నైపుణ్యాన్ని వెలికి తెచ్చే నయీ తాలీమ్

Satyam NEWS

Leave a Comment