24.7 C
Hyderabad
March 26, 2025 10: 37 AM
Slider హైదరాబాద్

బెడ్ రెస్ట్ లో ఉన్న వ్యక్తికి సాయం

ఇటీవల ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై నడవలేని పరిస్థితిలో ఉండి పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్న అంబర్ పెట్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన దుప్తల ప్రవీణ్ కుమార్ కి, అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు, మరియు అతనికి వాకింగ్ హ్యాండ్ స్టిక్ ఇవ్వడం జరిగింది, అలాగే వారి పిల్లలకు చదువుల నిమిత్తం కావలసిన ఏర్పాట్లను కూడా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు,రంగు సతీష్ గౌడ్,మహేష్ ముదిరాజ్,పాక నర్సింగ్ గంగపుత్ర,వంజరి నాగరాజు, సంతోష్ చారి, మరియు స్థానిక నాయకులు రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

మిస్టేక్ – ఒక తప్పు థ్రిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధం

Satyam NEWS

వరంగల్ జిల్లాలో మైనర్ బాలికపై పైశాచిక అత్యాచారం

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ ఘటనపై సుప్రీం లో పిల్ దాఖలు

Satyam NEWS

Leave a Comment