40.2 C
Hyderabad
April 29, 2024 15: 42 PM
Slider కడప

అభివృద్ధి నిరోధకుడు సీఎం జగన్

#daggubati

ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ మనకు అవసరమా?: పురందేశ్వరి

రాష్ట్రాన్ని సీఎం జగన్ అన్నమయ్య అప్పులు ఊబిలోకి నెట్టేసి 11 లక్షల కోట్లు రుణభారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పై ఉందని మోపడమే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రకాల అభివృద్ధి పనుల ప్రాజెక్టులు కొరకు మంజూరైన నిధులు అన్నింటిని పనులు చేయకుండానే ఆ విధులను సాండు, తన జోబులు నింపుకుంటూ అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకుంటూ రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ మారాడని ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు అవసరమా?

ఒకసారి ఇళ్లకు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి వైకాపా ప్రభుత్వం సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా భాజపా చేపట్టిన జిల్లాల పర్యటనలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ఉన్నప్పుడు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

నేతన్నలకు దక్కని ఊరట

ముఖ్యంగా రాజంపేట మండలం కేంద్ర బోయినపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న చేనేత కార్మికుల మగ్గాలను 50% ఆట పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రెడ్డి వచ్చిన బోయినపల్లిలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నేతన్నల నేస్తం అనే కార్యక్రమాన్ని రాశారని పెట్టి దానికి అనేక రకాల నిబంధనలు జోడించి నేతన్నలకు సంక్షేమ పథకాలు దక్కకుండా చేశారని. ఆరోపించారు. ఈ సందర్భంగా చేనేతలు తమకు కరెంటు మండలాలనే బిల్లులు విపరీతంగా వస్తున్నాయని, విపరీతంగా ధరలు పెరగడంతో జీవనం చెప్పారు.

చాలా కష్టంగా ఉందని పురందేశ్వరి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన అక్కడి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క నేతలనే కాదు అన్ని వర్గాల ప్రజలను ఇప్పటికి ఈ ప్రభుత్వం వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతుందని చెప్పారు. తమ దృష్టికి ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్ప రాష్ట్రం రాజంపేటకు బాగుపడదని చెప్పారు. అనంతరం అన్నమయ్య జిల్లా భాజపా అధ్యక్షులు ముందు సాయి లోకేష్ ఆధ్వర్యంలో బోయినపల్లి నుంచి ర్యాలీగా అన్నమాచార్య తర్వాత కాలేజ్ మన్నూరు ఆర్టీసీ బస్టాండు స్టేట్ బ్యాంకు మీదుగా ఆర్ అండ్ బి తయారుచేసి బంగ్లా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ యువత విగ్రహాలకు పురందేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తిరిగి ఉన్న అక్కడి నుంచి సాయి లోకేష్ స్వగృహానికి చేరుకొని మీడియా సమావేశంలో కట్టుకున్నారని మాట్లాడారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ మా తండ్రి ఎన్టీ తున్నారని రామారావు తిరుపతి నుంచి రాజకీయ పార్టీని ప్రారంభించారని తాను కూడా నాశనం జిల్లాల పర్యటనను తిరుపతి నుంచే ప్రారంభించి ఈరోజు రాజంపేటకు మనకు వచ్చానని తెలిపారు. రాజంపేట తో తనకు చాలా అవినాభా సంబంధం ఉ సూచించారు ందని ఒకసారి రాజంపేట పార్లమెంటు కూడా తాను పోటీ చేశానని చెప్పారు.

శక్తి కేంద్ర అందుకే మొదటగా రాజంపేట పర్యటనకు విచ్చేశానని తెలిపారు. వైకాపా పాలనలో రాజంపేటకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఉ నాయకులు న్నటువంటి వైసీపీ పాలకులు ఎమ్మెల్యే సొంత చిన్నాయన అయినటువంటి బలోపేతం మేడ భాస్కర్ రెడ్డి ప్రజల తాగునీటి కోసం నందలూరుకు కేంద్ర ప్రభుత్వం అంశాలపై మంజూరు చేసిన నిధులను కూడా మింగేసారని ఆరోపించారు.

ఇక ఎమ్మెల్యే అధ్యక్షులు ఎంపీ జడ్పీ చైర్మన్ విషయానికి వస్తే కేంద్రీయ విద్యాలయం కు స్థలం రాష్ట్ర ప్రధాన కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని భాజపా అన్నమయ్య జిల్లా రాష్ట్ర అధ్యక్షులు సాయి లోకేష్ కలెక్టర్ తో పోరాడి పాలి గ్రామం వద్ద 71/2 నాగోతు ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి మంజూరు చేయించారని చెప్పారు. జిల్లా ప్రధాన అధికారంలో ఉండి అభివృద్ధి చేయాల్సిన నాయకులు అభివృద్ధి పనులు నాగరాజు, అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు.

మైనింగ్ మాఫియాల రాజ్యం

అదేవిధంగా జిల్లాలో రాయచోటి మదనపల్లె ప్రాంతాల్లోనీటి ఎద్దడి ఎక్కువగా తెలిపారు. ఇలాంటి సమయంలో గాలేరు నగరి హంద్రీనీవా ఇలాంటి పై పాలకులు శ్రద్ధ చూపకుండా ధనార్ధనే ధ్యేయంగా ల్యాండ్, వైను, మైనింగ్ మాఫియాలను తన అనుచరులతో కొనసాగిస్తూ కోట్లు.. దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం కింద పనిచేసే కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఇస్తుందని రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా కేంద్రం ఇస్తుందని చెప్పారు

ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 2008 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బెంగళూరు నుంచి కడపకు రైల్వే లైన్ సుమారు 2000 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50% వాటా ఉంటుందని చెప్పారు జగన్మోహన్ తర్వాత ఆ రైల్వే లైన్ మాకు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమలో కరువు విలువతాలను చేస్తుంటే కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్న నూట 20 కరువు మండలాలుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మూడు సంవత్సరాలు కావస్తున్న బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని తాము . కూడా గుడారాల్లోనే నివసిస్తున్నామని అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు తీసుకు వచ్చిన విషయం చూస్తుంటే మీరు పాలకులుగా ఎన్నికై ఏం చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.

సొంత కంపెనీల ద్వారా నాసిరకం మద్యం

ఎన్నికల మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సొంత కంపెనీల ద్వారా వివిధ రకాల బ్రాండ్లలో నాసిరకం మద్యాన్ని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఇక విషయానికి వస్తే సొంత జిల్లాలో కూడా పరిశ్రమలు నిర్మించకుండా పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమికొట్టేందుకు జగన్ కంకణం దీంతో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళు తెలిపారు. ఇన్ని విధాలుగా పేద బడుగు బలహీన వర్గాల వారిని చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ కావాలా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అని ఆమె ప్రజలకు. . చివరగా తోట కళ్యాణ మండపంలో భాజపా బూత్ అధ్యక్షులు సభ్యులతో నిర్వహించిన పార్లమెంటు స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి భాజపా , కార్యకర్తలతో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఎలా చేయాలి ఎన్నికల్లో విజయానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా భాజపా సాయి లోకేష్, మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి భాజపా కార్యదర్శి బిట్ర వెంకట శివ నారాయణ జిల్లా ఇన్చార్జి చంద్రమౌళి కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు నాగేశ్వరరావు, కార్యదర్శి వై సురేష్ రాజు, భాజాపా నాయకులు షబ్బీర్ అహ్మద్ రమణ, సంతల సురేష్ రఘురామిరెడ్డి, సునీత నారాయణ, ధీరజ్ రాజంపేట పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని శక్తి కేంద్ర -వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని దుయపట్టారు. సభ్యులు బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి

Bhavani

అనుకోని ఆపద వచ్చింది… ఆదుకుంటారా!

Bhavani

కార్మికుల హక్కుల కోసం ఐ.ఎన్.టి.యు.సి ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం

Satyam NEWS

Leave a Comment