39.2 C
Hyderabad
April 28, 2024 13: 02 PM
Slider తూర్పుగోదావరి

శతాధిక వృద్ధుని మృతి

కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన కుడిపూడి సూర్యనారాయణ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 105 సంవత్సరాలు. సూర్యనారాయణ కు 4 గురు కుమారులు, ఒక కుమార్తె, 16 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఆయన మృతి పట్ల సర్పంచ్ జల్లి బాలరాజు, సీనియర్ సిటిజన్స్,కొల్లి వెంకట్రావు,వక్కలంక రాధాకృష్ణ,అందే సుబ్రహ్మణ్యం,జొన్నాడ మేరీగ్రేస్,బీర సూర్యప్రకాశరావు,బీర జగన్నాధం తదితరులు సంతాపం తెలిపారు.

Related posts

పగటి కలలు కంటున్న ప్రతిపక్షాలు

Satyam NEWS

మెట్రోరైలు లో ప్రయాణించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

Satyam NEWS

నష్టాల్లో ఉంటే విశాఖ ఉక్కును ప్రయివేటు వాళ్లు ఎలా నడుపుతారు?

Satyam NEWS

Leave a Comment