31.7 C
Hyderabad
May 2, 2024 09: 49 AM
Slider ముఖ్యంశాలు

ఎంతో వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రులు

#kaleruvenkatesh

దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అంబర్ పెట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి అంబర్ పెట్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మండపాలను సందర్శించారు.

నిర్వాహకుల ఆహ్వానం మేరకు అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నరేందర్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలతో కలిసి కోలాటంలో పాల్గొన్నారు. బుజిలి మహంకాళి ఆలయంలో రంగు ఉదయ్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు బుక్కులు పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

అటవీ అధికారుల ర్యాలీ

Murali Krishna

కొల్లాపూర్ లో పట్టుబడ్డ 900 గ్రాముల డ్రై గంజాయి

Satyam NEWS

అమెరికా వెలగాలంటే ఇండియాతోనే ఉండాలి

Satyam NEWS

Leave a Comment