42.2 C
Hyderabad
April 26, 2024 17: 44 PM
Slider హైదరాబాద్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు దీపావళి శుభాకాంక్షలు

#kaleru

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక నేతలు అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, సోషల్ మీడియా అధ్యక్షుడు రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని ఆయన అభివృద్ధి కార్యాలయంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.నర్సింగ్ రావు యాదవ్, ఆర్కే బాబు, కన్న రాము, రాజు దీపావళి శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!

Satyam NEWS

బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే కెసిఆర్ సంకల్పం

Satyam NEWS

బాహుబలి రాజమౌళికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment