40.2 C
Hyderabad
April 29, 2024 16: 15 PM
Slider ప్రత్యేకం

ఫేక్ న్యూస్ ను కొట్టి పారేసిన జూపల్లి అనుచరులు

#jupally

తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు పై ఒక దిన పత్రికలో వచ్చిన వార్తలను ఆయన అనుచరులు  కొట్టి పారేశారు. తమ నాయకుడిపై పుకార్లు వ్యాపించేలా చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని వార్తలను ప్రచురించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి బిజెపిలోకి  వెళుతున్నట్లు, సర్వం సిద్ధం అయినట్లు అసత్య ప్రచారం చేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై మంత్రి పదవికి త్యాగం చేసి, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ పార్టీని జూపల్లి వీడే ప్రసక్తి లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేయవద్దని సూచనలు చేస్తూ, వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

Related posts

వందే భారతం నృత్య ఉత్సవ్‌ కోసం దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

జగన్ ను ఇరకాటంలో పెడుతున్న ‘గురు ఛండాల యోగం’

Satyam NEWS

(Natural) Hiwtoharvestcbd Hemp

Bhavani

Leave a Comment