40.2 C
Hyderabad
April 28, 2024 15: 52 PM
Slider కవి ప్రపంచం

జయహో జనయిత్రి

#rajashrimortala

అంత మొందించ వెరువరు కొందరు

అవని నుండి అంతరిక్షం వరకూ సమపాలు

రాధాకృష్ణలు సమపాలు

సీతారాములు సమపాలు

గౌరీశంకరులు సమపాలు

ఆలుమగలు సమపాలు

తల్లిదండ్రులు సమపాలు

అన్నిటా సమపాలు

కానీ

నవమాసాలు  – మగువ పాలు

తల్లి పాలు  – మగువ పాలు

ఇవి మిగులు పాలు

అర్ధ “మయేదెపుడో….” అర్ధ “మైనవారికి…?.?.?

 ( దేవుడా)

రాజశ్రీ మోర్తల

Related posts

హైదరాబాద్ ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

Satyam NEWS

ఏపి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్?

Satyam NEWS

నాన్ అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment