33.7 C
Hyderabad
April 29, 2024 00: 53 AM
Slider మహబూబ్ నగర్

పండుగ పేరుతో ఆవుల కోత ఆపాలి

#Hindu Vahini

పండుగ పేరుతో తల్లిలాంటి ఆవుల కోతలు ఆపాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో హిందు వాహిని డిమాండ్ చేసింది. హిందు వాహిని ఆధ్వర్యంలో నేడు  కల్వకుర్తి ఠాణాలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా హిందూ వాహిని మండల అధ్యక్షుడు దేవర్ల అంజి మాట్లాడుతూ మన సనాతన ధర్మానికి పునాది గోవులు అన్నారు. తల్లి కంటే గోవు గొప్పదని , ఇందులో పవిత్రంగా పూజించే గోవులను కొందరు పండుగ పేరుతో కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గోవులను చంపకుండా పోలీసువారు బాధ్యత వహించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసు నమోదు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లొంగిపోయిన న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు

Satyam NEWS

వృద్ధులకు దుప్పట్లు పంచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

కొత్త రాజకీయం: టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టేందుకు సిద్ధమైన వైసీపీ

Satyam NEWS

Leave a Comment