40.2 C
Hyderabad
April 29, 2024 17: 19 PM
Slider ముఖ్యంశాలు

ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లను తెరుస్తున్నారు

#Cinema Halls

ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతించింది. అయితే ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేసే ఉంచాలని కేంద్రం తెలిపింది.

జులై 31తో అన్‌లాక్-2 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-3 మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

వినోద పార్కులు, బార్‌లు, జిమ్‌లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

Related posts

ప్రపంచ శాంతికి నరేంద్ర మోడీతో కమిటీ

Satyam NEWS

పోడు పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలి

Murali Krishna

చర్లపల్లి లో కొలువుతీరిన ముత్యాల ముగ్గుల రంగవల్లులు

Satyam NEWS

Leave a Comment