Slider ఆదిలాబాద్

నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం

#MinisterIndrakaran

కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం అందచేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం లక్ష రూపాయల చెక్కును నేడు అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అందచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Sub Editor

విద్యార్థులకు మెరుగైన వైద్యo

Murali Krishna

త్వరలో రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్తుంది… గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment