31.2 C
Hyderabad
February 11, 2025 20: 31 PM
Slider ఖమ్మం

డబల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

minister puvvada

భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలోని గంగోలు గ్రామంలో రూ.2.83 కోట్లతో నిర్మించిన 45 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు.

అనంతరం ఇళ్ళ ఆవరణంలో ఇద్దరు మంత్రులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యేలు పొందెం వీరయ్య, సంబంధిత అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నేతల ఉపాధి హామీ పథకంలా కరోనా మహమ్మారి

Satyam NEWS

18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోసు

Sub Editor 2

ఓట్ల పండగ

Satyam NEWS

Leave a Comment