29.7 C
Hyderabad
May 2, 2024 04: 34 AM
Slider సినిమా

సినీనటుడు రాజశేఖర్ డ్రయివింగ్ లైసెన్సు రద్దు

rajasekhar

రాష్ డ్రైవింగ్ చేయడానికి అలవాటు పడ్డ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాల్సిదిగా పోలీసు శాఖ రవాణా శాఖ అధికారులను కోరింది. డాక్టర్ రాజశేఖర్ అతి వేగంతో కారు డ్రైవ్ చేస్తూ ఇటీవల దారుణమైన ప్రమాదానికి గురి అయిన విషయం తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో రాజశేఖర్ బతికి బయట పడ్డారు.

పోలీసులు కేసును దర్యాప్తు చేసిన అనంతరం ఆయన డ్రయివింగ్ లైసెన్సును రద్దు చేయాలని భావించారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు సిఫార్సుచేశారు. ఇలా ఇప్పటికే రెండు మూడు సార్లు రాష్ డ్రయివింగ్ చేసినట్లు రాజశేఖర్ పై కేసులు ఉన్నాయి.

Related posts

జిల్లాల విభజన ప్రక్రియకు గడువును పొడిగించండి

Satyam NEWS

మురుగన్ పై 112 పేజీల అభియోగ పత్రం

Satyam NEWS

ప్రొటెస్ట్ ఫైర్: వికేంద్రీకరణపై జాతీయ రహదారి పై మంటలు

Satyam NEWS

Leave a Comment