32.7 C
Hyderabad
April 26, 2024 23: 35 PM
Slider మెదక్

ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక ఫ‌లితాలు..

dubbaka result

దుబ్బాక ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 341 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. తొలి రౌండ్ లో 7445 లెక్కించగా..

మొదటి రౌండ్ లో 7446 టీఆర్ఎస్ 2867, బీజేపీ 3208, కాంగ్రెస్ 648, నోటా 24 ఓట్లు పోలయ్యాయి. రెండవ రౌండ్ లో టీఆర్ఎస్ 1282, బీజేపీ 1561, కాంగ్రెస్ 648 పోలయ్యాయి. రెండో రౌండ్ లోనూ బీజేపీ 602 అధిక్యతలో ఉన్నది.

Related posts

ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ

Sub Editor

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల వివరాలు సేకరించాలి

Satyam NEWS

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

Satyam NEWS

Leave a Comment