29.7 C
Hyderabad
May 2, 2024 04: 33 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

#Congress leaders

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ఎంపికలో అవకతవకలు జరిగాయని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ఉన్నందున కొల్లాపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

అటు ముందస్తు అరెస్టులపై కొల్లాపూర్ టౌన్ అధ్యక్షులు కాంతారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కాటం మౌలాలి, టౌన్ అధ్యక్షులు కురుమయ్య, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం శివానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.

Related posts

ప్లీజ్ సర్:కరీంనగర్ ఖాజీపేట రైల్వే లైన్ కు నిధులు

Satyam NEWS

మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దొరికిన శవం

Satyam NEWS

పాపం పండింది: ఏసీబీ ఉచ్చుకు చిక్కిన ఎస్ ఆర్ ఓ మూర్తి

Bhavani

Leave a Comment