42.2 C
Hyderabad
April 26, 2024 15: 02 PM
Slider జాతీయం

ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ మృతి

#Encounter

ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లో బుధవారం భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో మహిళా నక్సలైట్ ఒకరు మరణించారు.

ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 12 బోర్ గన్, గుళికలు, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, గుడారాలు, పెద్ద మొత్తంలో రోజువారీ వినియోగ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.

Related posts

విజయవంతంగా తిరుమలలో పల్స్ పోలియో

Satyam NEWS

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

గజ వాహనంపై దర్శనమిచ్చిన గోదాదేవి

Satyam NEWS

Leave a Comment