24.7 C
Hyderabad
March 26, 2025 10: 42 AM
Slider గుంటూరు

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడికి సన్మానం

#vasaviclub

పాండిచ్చేరి లో జరుగుతున్న VALT మీటింగ్ కు వెళుతున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ కు వైశ్య ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో  Dist V204A గవర్నర్ డా. జులకంటి శ్రీనివాసరావు, వాసవి జిల్లా ఫస్ట్  లేడీ , జిల్లా క్యాబినెట్ సెక్రెటరీ Vn జులకంటి శ్రీరంగ రజని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ జిల్లా గవర్నర్ డా జులకంటి శ్రీనివాసరావు కు ఈరోజే ఆవిష్కరించిన  2022 INP స్పెషల్ పిన్  ను బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ గ్రంధి నరేంద్ర,  పిడుగురాళ్ల వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు మద్దు రజని,  వనిత క్లబ్ గౌరవాధ్యక్షురాలు కొత్త నాగలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్  కూరపాటి లక్ష్మీ కోటీశ్వరి, వాసవి క్లబ్  యూత్ అధ్యక్షుడు కొప్పురావురి మణి, యూత్ క్లబ్ సెక్రెటరీ ఏలూరి నితిన్ కుమార్, వాసవి క్లబ్ ట్రెజరర్ కొత్త మణిదీప్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై ఏసీబీ దాడి

Satyam NEWS

సైబర్ నేరాల నియంత్రణలో అవగాహనే ప్రధాన ఆయుధం

Satyam NEWS

రూరల్ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది

Satyam NEWS

Leave a Comment