26.7 C
Hyderabad
May 3, 2024 09: 39 AM
Slider తూర్పుగోదావరి

యూనియన్ బంక్ లో అగ్నిప్రమాదం

fire accident in unionbank

తూ.గో జిల్లా అన్నవరంలోని యూనియన్‌ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకు నుంచి భారీగా ఎగిసిపడుతున్న పొగలను చూసి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకులోని సామగ్రి, కంప్యూటర్లు, క్యాష్‌ కౌంటర్‌ ప్రాంతమంతా దగ్ధమవుతున్నట్లు  సమాచారం.

Related posts

టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

పొనుగోడులో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జెండాపండుగ

Satyam NEWS

బీజేపీలోకి గౌతమ్ సవాంగ్?

Satyam NEWS

Leave a Comment