25.7 C
Hyderabad
January 15, 2025 18: 47 PM
Slider విశాఖపట్నం

ఫైర్:సింహాచలం అన్నదాన సత్రంలో అగ్నిప్రమాదం

fire on simhachalam temple primises

విశాఖ పట్టణం పక్కనే ఉన్న సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ అన్నదాన భవనంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమై అన్నదాన భవనం సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో అన్నదానం ప్లేట్లు, గ్లాసులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది, అన్నదాన భవనం సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.దీనిపై జరపనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Related posts

డిఎస్ కుటుంబానికి జనసంఘ్ బ్యాక్ గ్రౌండే ఉంది

Satyam NEWS

లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Sub Editor

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

Leave a Comment