40.2 C
Hyderabad
April 29, 2024 15: 38 PM
Slider తెలంగాణ

ఫారెస్ట్ ప్లస్ 2.0 ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

indrakaran 20

అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో జలం – శ్రేయస్సు కోసం అడవులు అనే ధ్యేయంతో ఫారెస్ట్ ప్లస్ 2.0. కార్యక్రమాన్ని మెదక్ అటవీ డివిజన్ పరిధిలో అమలు చేయనున్నారు. యూఎస్ ఎయిడ్ – కేంద్ర అటవీ పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు కానుంది. అటవీ పునరుజ్జీవనం, అడవుల్లో నీటి వనరుల అభివృద్ధికి USAID సహకరించనున్నది. సోమాజిగూడ ది పార్క్ హోటల్  లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఎస్ ఎయిడ్ ప్రతినిధుల వర్ఘిస్ పాల్, రమొనో,  కేంద్ర అటవీ శాఖ ఐజి నోయాల్ థామస్, pccf అర్. శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రఘువీర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

జనసేనపై విషం కక్కుతున్న వైసిపి నేతలు

Satyam NEWS

నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి

Satyam NEWS

ఢిల్లీలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి ఎల్ జీ?

Satyam NEWS

Leave a Comment