Slider ఆంధ్రప్రదేశ్

జనసేనపై విషం కక్కుతున్న వైసిపి నేతలు

vijayasai anil

గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో  పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదే పదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి – బిజెపి జనసేన కలయికపై వైసిపి నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విమర్శ గుప్పించారు.

జనసేనను జీరో కింద జమకట్టారు. జనసేనపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని ఆయన అన్నారు.

Related posts

ఫేస్ బుక్ తో పరిచయంతో బ్యాంకు ఖాతా కొల్లగొట్టిన లేడీ కిలాడీ

Satyam NEWS

అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలి

Satyam NEWS

ప్రూవ్డ్ కరెక్ట్: విశాఖ తరలివెళ్లడంపై సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది

Satyam NEWS

Leave a Comment