26.7 C
Hyderabad
May 3, 2024 08: 56 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్

#kaleruvenkatesh

అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబర్ పెట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన ఫ్రీ హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తో సమావేశమైన తహసీల్దార్‌ బదిలీ

Satyam NEWS

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

పోలీస్ నోటీస్:అవాంఛనీయ సంఘటనల్లో పాల్గొనవద్దు

Satyam NEWS

Leave a Comment