29.7 C
Hyderabad
April 29, 2024 08: 31 AM
Slider హైదరాబాద్

నల్లకుంట లో ఉచిత ఆరోగ్య శిబిరం

#Free health camp

నల్లకుంట డివిజన్ లోని టీీర్టీ క్వార్టర్స్ లో ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వారి సౌజన్యంతో, అసోసియేషన్ జాతీయ చైర్మన్ అదంరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ను, అదంరాజ్ ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ సంస్థ సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి

Satyam NEWS

తెలుగు సినిమా ‘‘జీరో’’లు స్పందించరేమిటి?

Satyam NEWS

రైస్ మిల్లు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి

Satyam NEWS

Leave a Comment