40.2 C
Hyderabad
May 2, 2024 18: 23 PM
Slider హైదరాబాద్

బ్రాహ్మణ ఆడ పిల్లలకు శుభవార్త….!

#BrihminGirls

కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యములో బ్రాహ్మణ అమ్మాయిలకు ఉచిత‌ వసతి, విద్య అవ‌కాశం క‌ల్పిస్తున్నట్టు పీఠం నిర్వాహ‌కులు గొల్ల‌పూడి అప‌ర్ణ తెలిపారు. ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు హైద‌రాబాద్ నాగోల్ ని పీఠానికి చెందిన సంప్ర‌దాయ విద్యాల‌యంల‌తో ఆచార‌, వ్య‌వ‌హారాల‌కు  సంబంధించిన రీతిలో బోధ‌న‌లు ఉంటాయ‌ని నిర్వ‌హాకులు తెలిపారు.‌

గత మూడేళ్లుగా ఈ విద్యావిధానం తిరుపతిలో దిగ్విజయముగా కొనసాగుతోంద‌న్నారు. తాజా హైద‌రాబాద్ లో ఈ ఏడాది నుంచీ మొదలుపెడుతున్నామ‌ని నిర్వాహ‌కురాలు గొల్ల‌పూడి అప‌ర్ణ తెలిపారు. ఈ సద‌వ అవ‌కాశం…  బ్రాహ్మణ ఆడ పిల్లలకి మాత్రమేన‌ని స్ప‌ష్టం చేసారు. మ‌రిన్ని వివ‌రాల‌కు….9866303383 నెంబ‌ర్ కు గాని లేదా..9640042172 నెంబర్ కు గాని ఫోన్ చేయొచ్చ‌ని తెలిపారు.

Related posts

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

కోమా…కరోనా…కోలుకోలేక శాశ్వత నిద్ర

Satyam NEWS

మళ్లీ గెలిపించండి: పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి మాధవ్ విన్నపం

Satyam NEWS

Leave a Comment