26.7 C
Hyderabad
April 27, 2024 08: 13 AM

Tag : Brahmin Association

Slider ముఖ్యంశాలు

బ్రాహ్మణ నిరుద్యోగులకు హైదరాబాద్ లో ఉచిత భోజన వసతి

Satyam NEWS
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు, విద్యార్థులకు శుభవార్త. తెలంగాణా ప్రభుత్వం జంబో జాబ్ మేళా ప్రకటించింది. ఏకంగా వేలాది ఉద్యోగాలను ప్రకటించిన సీఎం కేసీఆర్ దశలవారిగా ఆయా సంబంధిత జాబ్ నోటిఫికేషన్లు జారీచేస్తున్న...
Slider హైదరాబాద్

బ్రాహ్మణ ఆడ పిల్లలకు శుభవార్త….!

Satyam NEWS
కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యములో బ్రాహ్మణ అమ్మాయిలకు ఉచిత‌ వసతి, విద్య అవ‌కాశం క‌ల్పిస్తున్నట్టు పీఠం నిర్వాహ‌కులు గొల్ల‌పూడి అప‌ర్ణ తెలిపారు. ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు హైద‌రాబాద్ నాగోల్ ని పీఠానికి చెందిన...
Slider విజయనగరం

రాష్ట్ర బ్రాహ్మ‌ణ స‌మాఖ్య ప్ర‌తినిధుల స‌మావేశం…ఏం నిర్ణ‌యించారంటే…?

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రంలో  బ్రాహ్మణ స‌మాఖ్య రాష్ట్ర నేత‌లు స‌మావేశం అయ్యారు. న‌గ‌రంలోని శంక‌ర‌మ‌ఠం రోడ్డులో ఉన్న బ్రాహ్మ‌ణ స‌మాఖ్య  గాయ‌త్రీ భ‌వ‌నంలో నేత‌లు బ్రాహ్మ‌ణ పండితులు, పెద్ద‌లు హాజ‌రై..భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ కై చ‌ర్చించారు. మొన్నామ‌ద్య నే...
Slider ముఖ్యంశాలు

తిరుపతి లో బ్రాహ్మణ సర్వసభ్య సమావేశం…!

Satyam NEWS
ఈ నెల 24 తిరుపతి కేంద్రంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి సతీష్ శర్మ తెలియజేసారు. ఈ మేరకు విజయనగరం నుంచీ...
Slider గుంటూరు

ఏపి బ్రాహ్మణ సేవా సమాఖ్య నూతన కార్యవర్గం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సత్యవాడ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా  కోనేరు...
Slider వరంగల్

12న తెలంగాణ నియోగి కరణం బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు

Satyam NEWS
ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర స్థాయి కరణం, నియోగి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు పి.వి.నరసింహారావు ప్రాంగణం డియస్అర్ గార్డెన్స్ చింతట్టులో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నియోగి,కరణం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు,...
Slider ముఖ్యంశాలు

కరణం నియోగ బ్రాహ్మణ ఐక్యత చాటండి

Satyam NEWS
పట్వారీ గిరీలు తీసివేసిన తర్వాత కరణం నియోగ బ్రాహ్మణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, ఊర్లలో ఉండలేక పరువు మర్యాదలు కోసం పట్నాణాల్లో అజ్ఞాత జీవితం గడువుతున్నాని వరంగల్ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం నాయకుడు...