29.7 C
Hyderabad
April 29, 2024 07: 06 AM
Slider క్రీడలు

క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బయో-బబుల్ నుంచి విముక్తి

రాబోయే రోజుల్లో క్రికెట్ ప్రపంచం బయో బుడగ నుంచి బయటపడే అవకాశాలు కినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, బయో బుడగలు ఉపయోగించకుండా ప్రీమియర్ లీగ్ మోడల్‌ను నిర్వహించేందుకు కొత్త పద్ధతులను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో బయో బబుల్ సమస్యలపై చర్చించారు.

ఇందులో సభ్యులంతా బబుల్ మోడల్ స్థిరంగా లేదని అంగీకరించారు. అయితే, మోడల్‌ను మార్చడానికి ఐసీసీ సభ్యులు ఎటువంటి టైమ్ ఫ్రేమ్‌ను సెట్ చేయకపోవడంతో మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది.

Related posts

Controversy: సెక్సీయస్ట్ వ్యాఖ్యలు చేసిన బిగ్ బి

Satyam NEWS

దుకాణం తెరవాలంటే జరిమానాల భయం

Satyam NEWS

లైసెన్సు లేకుండా విత్తనాలు అమ్ముతున్న వారిపై కేసు

Satyam NEWS

Leave a Comment