18.7 C
Hyderabad
January 23, 2025 02: 36 AM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ-జేఈఈ ఫోరం గ్రాండ్ టెస్ట్స్ కీ

iit jee

ఐఐటీ-జేఈఈ ఫోరం, ప్రముఖ ఐఐటీ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన  జేఈఈ మెయిన్ , అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

జేఈఈ (మెయిన్ ) 2020 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్స్, కీ తో సహా , అడ్వాన్స్డ్ సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్స్ పేపర్ -1, పేపర్ -2, కీ తో సహా  జేఈఈ ఔత్సాహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా సోమవారం నుండి  అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 98490 16661 కు ‘ గ్రాండ్ టెస్ట్ ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా లలిత్ కుమార్ కోరారు.

Related posts

ఛాలెంజ్:ఈప్రభుత్వాన్ని కూల్చేంతవరకు నిద్రపోను

Satyam NEWS

జనసేనకు 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఖరారు?

Satyam NEWS

సకల వసతులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల

Satyam NEWS

Leave a Comment