Slider ప్రత్యేకం

వైయస్సార్ విగ్రహ పాదాల కింద డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం

#ambedkar

వైయస్సార్ కడప జిల్లా పులివెందుల పాత బస్టాండ్ దగ్గర వైయస్సార్ విగ్రహం పాదాల దగ్గర భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం పై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ పాదాల కింద పెట్టడం పనికిమాలిన చర్య అని,అంబేద్కర్  విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి వేరే చోట  పెట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

Related posts

రాజంపేట లో టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర…

mamatha

నాగర్ కర్నూల్ లో బిసి విద్యార్ధులకు గ్రూప్ 1, 2, పోలీసు శిక్షణా తరగతులు

Satyam NEWS

పాకిస్తాన్ తొలి మహిళా లెఫ్టెనెంట్ జనరల్

Satyam NEWS

Leave a Comment