27.7 C
Hyderabad
April 26, 2024 05: 36 AM
Slider ముఖ్యంశాలు

గ్రూప్-4 భర్తీకి గ్రీన్ సిగ్నల్

గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గ్రూప్ 4 సర్వీసులకు సంబంధించిన 9,168 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈమేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

రక్షణ జ్వోతి క్యాలండర్ ఆవిష్కరించిన గ్రాయత్రి రవి

Satyam NEWS

పంజాబ్ సీఎం భార్యా పిల్లల్ని వేధిస్తున్న ఖలిస్తాన్ వాదులు

Bhavani

గైడ్ లైన్స్: ఎరువు కొన్నవారికి బిల్లు ఇవ్వడం తప్పని సరి

Satyam NEWS

Leave a Comment