27.7 C
Hyderabad
April 30, 2024 10: 25 AM
Slider వరంగల్

హన్స్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు ఎస్పి

#mulugu

హన్స్ ఇండియా నూతన సంవత్సర క్యాలెండర్ ను ములుగు ఎస్పి నేడు ఆవిష్కరించారు. ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ  డాక్టర్. శబరిష్ ది హాన్స్  ఇండియా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాన్స్  ఇండియా ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కే.మహేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts

మానవత్వంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ రివార్డు

Satyam NEWS

నయీం కేసులో పెద్ద తలకాయలను కాపాడుతున్నదెవరు?

Satyam NEWS

ఈ చెట్టు గడ్డలు కిలో రూ.15 లక్షలట తెలుసా?

Satyam NEWS

Leave a Comment