37.2 C
Hyderabad
April 30, 2024 12: 29 PM
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ కు పువ్వాడ జన్మదిన శుభాకాంక్షలు

#KCR

ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం లోనే తెలంగాణ రాష్ట్రo ను

అగ్రస్థానంలో నిలిపిన కెసిఆర్ మరిన్ని విజయాలు సాధించాలని, తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని పేర్కొన్నారు.

Related posts

వనపర్తి జిల్లా నూతన కలెక్టర్ గా తేజస్ నంద్ లాల్ పవార్

Satyam NEWS

వి లవ్ సినిమా: సరికొత్త నిర్మాణ సంస్థ చాహత్ ప్రొడక్షన్స్

Satyam NEWS

రాజ‌ధాని రైతులకు సంఘీభావంగా కదం తొక్కిన తెలుగు త‌మ్ముళ్లు

Satyam NEWS

Leave a Comment