38.2 C
Hyderabad
April 29, 2024 21: 40 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో భారీ ఎత్తున హవాలా సొమ్ము

#hawala

హైదరాబాద్ లో భారీ ఎత్తున హవాలా సొమ్మును టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి ఇరవై ఏడు లక్షల ( 1.27 కోట్ల ) హవాలా డబ్బును పట్టుకున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిబర్టీ చౌరస్తా లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పక్క సమాచారం తో పట్టుకున్నారు. 1.27 కోట్లు నగదు, ఓ ద్విచక్ర వాహనం, ముగ్గురిని అరెస్ట్ చేసి నారాయణ గూడ పోలీసులకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

Related posts

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

Bhavani

వి ఎస్ యూ లో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి

Satyam NEWS

పార్లమెంటులో హోరెత్తిన మణిపూర్ మంటలు

Bhavani

Leave a Comment