29.7 C
Hyderabad
May 3, 2024 05: 39 AM
Slider సినిమా

బీజేపీలో చేరిన హీరోయిన్ నమిత

namitha_110812-1

సినీ నటి నమిత నేడు బీజేపీలో చేరారు. బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. నమిత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్ లో జెమినీ, సొంతం, సింహా, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, బిల్లా వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నమిత 2016 లో అన్నాడీఎంకేలో చేరారు. మళ్లీ శనివారం బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నమిత పోటీ చేస్తారని సమాచారం.

Related posts

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS

త్వరలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన….!

Satyam NEWS

కడప న్యూ రిమ్స్ లో టీడీపీ నేత అన్నవితరణ

Satyam NEWS

Leave a Comment