తెలంగాణాలో వ్యభిచారం హైఫై గా సాగుతుంది.హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం దందా జోరందుకుంది.సినిమా సైడ్ ఆర్టిస్టులు,అందమైన అమ్మాయిలను పైసా సంపాదన పేరు తో ఈ రొంపిలోకి ఈడుస్తున్నారు.ఈ నేపత్యం లో హైదరాబాద్ లో సెలూన్, స్పా పేరిట గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై కేపీహెచ్‌బీ, ఎస్‌వోటీ మాదాపూర్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులతోపాటు పలువురు విటులను అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
previous post